Thaman S: అందుకే బాలీవుడ్ సినిమాలు చేయడం లేదు..! ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన తమన్..(వీడియో)

Updated on: Dec 29, 2021 | 9:55 PM

Thaman S: టాలీవుడ్‌లో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కంటిన్యూ అవుతున్నాడు ఎస్ఎస్ తమన్. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నడు తమన్. తమన్ చేతిలో ఇప్పుడు డజన్ల సినిమాలు వరకు ఉన్నాయి. ఇక రీసెంట్ గా హిట్ అయిన బాలయ్య అఖండ సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్