Ileana: ఇదేందయ్యా ఇది.! పెళ్ళికాకుండా బేబీ బంప్‌తో షాకిచ్చిన ఇలియానా..

Ileana: ఇదేందయ్యా ఇది.! పెళ్ళికాకుండా బేబీ బంప్‌తో షాకిచ్చిన ఇలియానా..

Anil kumar poka

|

Updated on: May 05, 2023 | 9:30 AM

అప్పట్లో పోకిరి సినిమాతో.. ఆల్మోస్ట్ అందర్నీ పటాయించేసిన ఇలియానా.. రీసెంట్‌గా ఓ న్యూస్ చెప్పి అందర్నీ షాక్ అయ్యేలా చేశారు. ఓ ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్‌తో అప్పట్లో ప్రేమ, డేటింగ్ నడిపించి..! ఆ తరువాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారనే రూమర్స్‌తో వైరల్ అయి..!

అప్పట్లో పోకిరి సినిమాతో.. ఆల్మోస్ట్ అందర్నీ పటాయించేసిన ఇలియానా.. రీసెంట్‌గా ఓ న్యూస్ చెప్పి అందర్నీ షాక్ అయ్యేలా చేశారు. ఓ ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్‌తో అప్పట్లో ప్రేమ, డేటింగ్ నడిపించి..! ఆ తరువాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారనే రూమర్స్‌తో వైరల్ అయి..! నేరుగా బ్రేకప్ న్యూస్‌ తో త్రూ అవుట్ ఇండియా బజ్‌ చేసిన ఈ బ్యూటీ…! తాజాగా ఉన్నట్టుండి తను ప్రెగ్నెంట్ అంటూ అనౌన్స్ చేశారు. అందర్నీ షాక్ అయ్యేలా షేక్ అయ్యేలా చేశారు. ఇక ఇప్పుడేమో.. ఏకంగా తన బేబీ బంప్‌ను చూపించేసి మరో సారి అంతటా హాట్ టాపిక్‌ అవుతున్నారు. ఎస్ ! ఎట్ ప్రజెంట్ అటు బాలీవుడ్ సినిమాలు లేక.. ఇటు టాలీవుడ్ సినిమాలు లేక కాస్త ఖాళీగా ఉన్న ఇలియానా.. ఇటీవల తను ప్రెగ్నెంట్ అంటూ ట్వీట్ చేశారు. పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ ఏంటనే కామెంట్ వచ్చేలా చేసుకున్నారు. ఇక స్టిల్ ఆ కామెంట్స్ ఇంకా ఆగకుండా వస్తున్న క్రమంలోనే.. తన బేబీ బంప్ వీడియోను షేర్ చేశారు ఇలియానా..! షేర్ చేయడమే కాదు.. ఆ వీడియోతో మరోసారి అందర్నీ నోరెళ్ల బెట్టేలా చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!

Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..

Ustad Bhagat Singh: గబ్బర్‌ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!