Roja – Balakrishna: బాలకృష్ణ కామెంట్స్ పై మినిస్టర్ రోజా కౌంటర్.. ఎన్టీఆర్‌పై ఎవరైనా కామెంట్ చేస్తే ఎలా ఉంటుంది.?
అక్కినేనిపై బాలకృష్ణ వ్యాఖ్యలను తప్పుపట్టారు రోజా. బాలకృష్ణ ఎన్టీఆర్ కొడుకై ఉండి అలాంటి కామెంట్స్ చేయడం తగదని హితవు పలికారు.
అక్కినేనిపై బాలకృష్ణ వ్యాఖ్యలను తప్పుపట్టారు రోజా. బాలకృష్ణ ఎన్టీఆర్ కొడుకై ఉండి అలాంటి కామెంట్స్ చేయడం తగదని హితవు పలికారు. నాగేశ్వర్ రావు గారు ఎన్టీఆర్‌కి సమానమైన హీరో అని.. ఎంతమాట పడితే అంత మాట సరికాదని అన్నారు. దాని పరిణామాలు అర్థంకాకే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని.. దాన్ని అభిమానులు ఆలోచించాలన్నారు. అదే ఎన్టీఆర్‌పై ఎవరైనా కామెంట్ చేస్తే ఎలా ఉంటుంది? అని ప్రశ్నించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..