Waltair Veerayya : వీరయ్య ప్రభంజనం.. కోట్లల్లో కలెక్షన్స్ కురిపిస్తోన్న మెగాస్టార్ మూవీ
వాల్తేరు వీరయ్యతో బాస్ ఈజ్ బ్యాక్ అనిపించారు చిరంజీవి. ఆయన నుంచి అసలైన బ్లాక్‌బస్టర్ కోసం వేచి చూస్తున్న ఫ్యాన్స్‌కు వాల్తేరు వీరయ్య రూపంలో ఖతర్నాక్ కమర్షియల్ సినిమా ఇచ్చారు మెగాస్టార్.
మెగాస్టార్. తాజాగా ఈ సినిమా 200 కోట్ల క్లబ్బులో చేరిపోయింది. 10 రోజుల్లోనే ఈ ఘనత సాధించారు చిరు. వీరయ్య విజయంలో రవితేజ పాత్ర కూడా మరిచిపోలేనిది. ఇప్పటికీ అదే దూకుడు చూపిస్తుంది ఈ చిత్రం.
వాల్తేరు వీరయ్యతో బాస్ ఈజ్ బ్యాక్ అనిపించారు చిరంజీవి. ఆయన నుంచి అసలైన బ్లాక్‌బస్టర్ కోసం వేచి చూస్తున్న ఫ్యాన్స్‌కు వాల్తేరు వీరయ్య రూపంలో ఖతర్నాక్ కమర్షియల్ సినిమా ఇచ్చారు
వైరల్ వీడియోలు
Latest Videos