Ram Gopal Varma: రాజమౌళి కాలి బొటనవేలికి ముద్దు పెడతా.. ఆర్జీవి షాకింగ్ కామెంట్స్
ఎస్. ఎస్. రాజమౌళి.. ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో చూసినా ఈ పేరు మారుమ్రోగిపోతోంది. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో జక్కన్న ఫేం ప్రపంచస్థాయికి చేరిపోయింది.
ఎస్. ఎస్. రాజమౌళి.. ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో చూసినా ఈ పేరు మారుమ్రోగిపోతోంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో జక్కన్న ఫేం ప్రపంచస్థాయికి చేరిపోయింది. ఈ చిత్రానికి గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు మరికొన్ని అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఎక్కడ చూసినా రాజమౌళి పేరే.. డైరెక్టర్, నిర్మాత ఎవ్వరైనా కూడా జక్కన్నపై పొగడ్తలు కురిపించడమే.. అయితే ఈ విషయాన్ని కొంచెం వెరైటీగా చెప్పారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.
వైరల్ వీడియోలు
Latest Videos