Megastar Chiranjeevi: వెకేషన్ కు రెడీ అవుతున్న చిరంజీవి.. షూటింగ్ సంగతి ఏంటి.?

|

Jul 07, 2023 | 9:04 PM

సినిమా సెట్స్‌పై ఉన్నపుడు చిరంజీవి చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. అస్సలు గ్యాప్ తీసుకోరు.. ఒకవేళ ఇచ్చినా రెండు మూడు రోజుల్లో మళ్లీ లొకేషన్‌కు వచ్చేస్తుంటారు. ఓల్డ్ స్కూల్ నుంచి వచ్చారు కాబట్టి ఇప్పటికీ అదే పద్దతులు ఫాలో అవుతున్నారు మెగాస్టార్.

సినిమా సెట్స్‌పై ఉన్నపుడు చిరంజీవి చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. అస్సలు గ్యాప్ తీసుకోరు.. ఒకవేళ ఇచ్చినా రెండు మూడు రోజుల్లో మళ్లీ లొకేషన్‌కు వచ్చేస్తుంటారు. ఓల్డ్ స్కూల్ నుంచి వచ్చారు కాబట్టి ఇప్పటికీ అదే పద్దతులు ఫాలో అవుతున్నారు మెగాస్టార్. తాజాగా భోళా శంకర్ షూటింగ్ పూర్తి కావడంతో మరోసారి వెకేషన్‌కు రెడీ అయ్యారు. మరి ఈసారెక్కడికి వెళ్తున్నారు.. ఎప్పుడొస్తారు.. నెక్ట్స్ షూటింగ్ డీటైల్స్ ఏంటి..?

ఆ.. అవును.. బాస్ పార్టీ చేసుకోడానికే వెళ్తున్నారిప్పుడు. తాజాగా భోళా శంకర్ డబ్బింగ్ కూడా పూర్తి కావడంతో వెకేషన్‌కు రెడీ అవుతున్నారీయన. వెకేషన్‌ వెళ్లడంలో ఒక్కో హీరోకు ఒక్కో స్టైల్ ఉంటుంది. అందులో అందరిదీ ఓ స్టైల్ అయితే.. చిరంజీవిది మరో స్టైల్. షూటింగ్ ఉన్నపుడు స్కూల్‌కు వెళ్లే పిల్లాడిలా ఒక్క సెలవు కూడా తీసుకోరీయన. కానీ వన్స్ షూటింగ్ అయితే.. ఎవ్వరాపినా ఆగరు మెగాస్టార్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...