God Father Hindi Trailer: గాడ్ ఫాదర్ ట్రైలర్‌కు హిందీలోనూ సూపర్ రెస్పాన్స్.. ..(లైవ్)

Edited By:

Updated on: Oct 01, 2022 | 3:44 PM

బాస్ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు వేయు కళ్లతో ఎదురుచూస్తున్నారు. త్వరలోనే గాడ్ ఫాదర్ గా గర్జించడానికి రెడీ అవుతున్నారు మెగాస్టార్. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సినిమా ఇది. మలయాళంలో వచ్చిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఈ సినిమా. దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.

Published on: Oct 01, 2022 03:18 PM