Walteru Veerayya: మీడియా ముందుకు వాల్తేరు వీరయ్య.. రిపోర్టర్ల ప్రశ్నలకు.. మెగాస్టార్ అదిరిపోయే సమాధానాలు..

| Edited By: Ravi Kiran

Dec 27, 2022 | 8:46 PM

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా మెగా అభిమానులకు, మాస్ కు చాలా ప్రత్యేకమైన చిత్రం కానుంది. డైరెక్టర్ బాబీ స్వయంగా మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని కావడం,

Waltair Veerayya Press Meet LIVE | Megastar Chiranjeevi | Ravi Teja | Bobby - TV9
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా మెగా అభిమానులకు, మాస్ కు చాలా ప్రత్యేకమైన చిత్రం కానుంది. డైరెక్టర్ బాబీ స్వయంగా మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని కావడం, ఫ్యాన్స్ కు కావాల్సిన అంశాలన్నీ సమపాళ్ళలో అందించి చిత్రాన్ని పర్ఫెక్ట్ ఫుల్ మీల్ ఫీస్ట్ రెడీ చేస్తున్నాడు. ఫుల్ మీల్ ఫీస్ట్‌కి ముందు, మేకర్స్ సినిమా నుండి పోస్టర్‌లు, గ్లింప్స్, లిరికల్ వీడియోలను విడుదల చేస్తూ చిన్న చిన్న ట్రీట్‌లతో ప్రేక్షకులని సర్ ప్రైజ్ చేస్తున్నారు. ఈ రోజు థర్డ్ సింగిల్ వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ ని విడుదల చేశారు. ఇది ఎక్స్ టార్డినరీ అడిక్టివ్ నంబర్. వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ అన్ని వర్గాల మ్యూజిక్ లవర్స్, ముఖ్యంగా మాస్ ని మెస్మరైజ్ చేసే ఇన్స్టెంట్ హిట్. చంద్రబోస్ రాసిన ప్రతి పదం ఉరుములా  ఉంది. బలమైన లిరిక్స్ తో పవర్ ఫుల్ తుఫానును సృష్టిస్తుంది. వాల్తేరు వీరయ్య పరాక్రమాన్ని వీరోచితం ప్రజంట్ చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Partners Relationship: సంసారంలో స్మార్ట్‌గా చిచ్చు.. ఇలాగైతే మొదటికే మోసం..! వైవాహిక జీవితం బాగుండాలి అంటే..

Shocking Video: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా గూడె కట్టేశాయి.. చెవి స్కానింగ్‌లో బయటపడ్డ షాకింగ్ సీన్..

Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..

Published on: Dec 27, 2022 07:39 PM