Chiranjeevi – Pawan Kalyan: ‘నా తమ్ముడైనందుకు గర్విస్తున్నా..’ చిరు ఎమోషనల్..

|

Sep 03, 2023 | 2:22 PM

తన తమ్ముడు పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ను.. సొంత బిడ్డలా భావించే మెగాస్టార్ చిరు.. తన తమ్ముడి అభివృద్దిని ఎప్పుడూ కాంక్షిస్తూనే ఉంటారు. తను ఎంచుకున్న మార్గంలో.. ఎలాంటి అవాంతరాలు లేకుండా పయనించాలని కోరుకుంటూనే ఉంటారు. తన గమ్యాన్ని చేరుకోవాలని మనసారా తన ఇష్ట దైవాన్ని వేడుకూనే ఉంటారు. ఇక ఇవే మాటలను తనకు వీలు దొరికినప్పుడల్లా.. చిరు చెబుతూనే ఉంటారు.

తన తమ్ముడు పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ను.. సొంత బిడ్డలా భావించే మెగాస్టార్ చిరు.. తన తమ్ముడి అభివృద్దిని ఎప్పుడూ కాంక్షిస్తూనే ఉంటారు. తను ఎంచుకున్న మార్గంలో.. ఎలాంటి అవాంతరాలు లేకుండా పయనించాలని కోరుకుంటూనే ఉంటారు. తన గమ్యాన్ని చేరుకోవాలని మనసారా తన ఇష్ట దైవాన్ని వేడుకూనే ఉంటారు. ఇక ఇవే మాటలను తనకు వీలు దొరికినప్పుడల్లా.. చిరు చెబుతూనే ఉంటారు. సేమ్ ఈ సారి కూడా తమ్ముడికి బర్త్‌ డే విషెస్ చెబుతూ ఇదే చెప్పారు మెగా స్టార్ చిరు. కానీ దాంతో పాటే.. ఈ సారి మరో బలమైన… భావోద్వేగమైన స్టేట్ మెంట్ ఇచ్చారు. ఎస్ ! పవన్‌ బర్త్ డే సందర్భంగా… తన సోషల్ మీడియా హ్యాండిల్‌ ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరు.. ఈ సారి తన ట్వీట్లో నెవర్ బిఫోర్ అన్నట్టు.. ఓ పదాన్ని ఎక్స్‌ ప్రెస్ చేశారు. పవన్‌ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ కూడా భావోద్వేగానికి లోనయ్యేలా.. చిరు తన ట్వీట్లో భావోద్వేగానికి గురయ్యారు. ఉన్నత భావాలు, గొప్ప సంకల్పాలు ఉన్న ఈ జన హృదయ సేనాని నా తమ్ముడైనందుకు గర్విస్తున్నా అంటూ.. తన ట్వీట్లో కోట్ చేసి.. ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. చిరు సోదరుడి దగ్గర నుంచి.. చిరు గర్వ పడే స్థాయి.. వరకు పవన్‌ ఎదగడాన్ని నెట్టింట అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. పవన్ వెన్నంటి నిలిచిన చిరుకు జేజేలు కొడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..