Telugu Movie Festival: జూలై 20న.. తెలుగు సినిమా వేడుక.. మంచు విష్ణు.
తెలుగు సినిమా వైభవాన్ని, వారసత్వ పరంపరని చాటి చెప్పేలా 90 ఏళ్ల వేడుకని నిర్వహిస్తామని అన్నారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. జులై 20న కౌలాలంపూర్, బుకిట్ జలీల్‌లోని నేషనల్ స్టేడియంలో ఈ వేడుకలు జరుగుతాయని అన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌తో పాటు మలేషియా టూరిజం, ఎం.సి.ఎంటర్‌టైన్‌మెంట్ భాగస్వామ్యంతో ఈ వేడుకలు జరుగుతాయని అన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
వైరల్ వీడియోలు
Latest Videos