Nayanthara: నయనతారపై మరో హీరోయిన్ ఆరోపణలు.. గట్టిగానే విమర్శలు..! వీడియో.
ఒకప్పుడు హీరోయిన్ గా రాణించి ఇప్పుడు కనుమరుగైన భామల్లో మమతా మోహన్ దాస్ ఒకరు. యమదొంగ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు మమతా.
ఒకప్పుడు హీరోయిన్ గా రాణించి ఇప్పుడు కనుమరుగైన భామల్లో మమతా మోహన్ దాస్ ఒకరు. యమదొంగ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు మమతా. ఆతర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా చేశారు. కేవలం యాక్టర్ గానే కాకుండా సింగర్ గానూ తన ప్రతిభ చాటుకున్నారు మమతా మోహన్ దాస్. ఈ బ్యూటీ క్యాన్సర్ భారిన పడిన విషయం తెలిసిందే. ఎంతో దైర్యంతో ఆ మహమ్మారితో పోరాడి కాన్సర్ ను జయించింది మమతా.. ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ నయనతార పై మమతా మోహన్ దాస్ పరోక్షంగా షాకింగ్ కామెంట్లు చేసింది. ఇప్పుడు ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్ ఫీవర్.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!