Mollywood: పదేళ్ల తరువాత మళ్లీ అదే కలయిక || స్టార్ డైరెక్టర్ చేతిలో నయన్ న్యూ కెరీర్.
మాలీవుడ్ టాప్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్‌లాల్ పదేళ్ల తరువాత స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. మహేష్ నారాయణన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఎక్కువ భాగం శ్రీలంకలో షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది యూనిట్. గతంలో మమ్ముట్టి, మోహన్‌లాల్ 50కి పైగా చిత్రాల్లో కలిసి నటించారు. | నయనతార లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న డివోషనల్ మూవీ ముకుత్తి అమ్మన్ 2.
మాలీవుడ్ టాప్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్‌లాల్ పదేళ్ల తరువాత స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. మహేష్ నారాయణన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఎక్కువ భాగం శ్రీలంకలో షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది యూనిట్. గతంలో మమ్ముట్టి, మోహన్‌లాల్ 50కి పైగా చిత్రాల్లో కలిసి నటించారు.
నయనతార లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న డివోషనల్ మూవీ ముకుత్తి అమ్మన్ 2. ఈ సిరీస్‌లో తొలి భాగానికి ఆర్‌జే బాలాజీ దర్శకత్వం వహించగా సీక్వెల్‌ను ఓ స్టార్ డైరెక్టర్ చేతిలో పెట్టారు. అరణ్మనై సిరీస్‌లో వరుస బ్లాక్ బస్టర్స్ ఇస్తున్న సుందర్ సీ ముకుత్తి అమ్మన్ 2కు దర్శకత్వం వహిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

