జనాలు లేక.. టికెట్ ఆఫర్స్‌లో ఇస్తున్న స్టార్ హీరో

|

Apr 15, 2024 | 9:26 PM

మైదాన్‌లో ఎక్కువ స్కోర్‌ చేయండి అంటూ ఆఫర్‌ని ప్రకటించింది 'మైదాన్‌' మూవీ టీమ్‌. ఒక టికెట్‌ కొంటే మరో టికెట్‌ ఉచితం అని ప్రకటించారు మేకర్స్. అజయ్‌ దేవ్‌గణ్‌, ప్రియమణి నటించిన చిత్రం మైదాన్‌. మౌత్‌ టాక్‌ బావున్నా, థియేటర్లలో జనాలు పలచగా ఉండటంతో, ఆఫర్‌ని అనౌన్స్ చేసింది టీమ్‌.

మైదాన్‌లో ఎక్కువ స్కోర్‌ చేయండి అంటూ ఆఫర్‌ని ప్రకటించింది ‘మైదాన్‌’ మూవీ టీమ్‌. ఒక టికెట్‌ కొంటే మరో టికెట్‌ ఉచితం అని ప్రకటించారు మేకర్స్. అజయ్‌ దేవ్‌గణ్‌, ప్రియమణి నటించిన చిత్రం మైదాన్‌. మౌత్‌ టాక్‌ బావున్నా, థియేటర్లలో జనాలు పలచగా ఉండటంతో, ఆఫర్‌ని అనౌన్స్ చేసింది టీమ్‌.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆడుజీవితం… రికార్డు !! టాప్ ఫిల్మ్ లిస్టులో ఎంట్రీ

చరణ్‌తో ఆ సినిమా చేయడం నా చిరకా కల

తండ్రి సైనికుడు.. కొడుకు తీవ్రవాది.. కేసులో ఎన్‌ఐఏ విచారణ

ఇజ్రాయెల్‌పై కిల్లర్ డ్రోన్లతో తొలిసారి విరుచుకుపడ్డ ఇరాన్

తండ్రి కావాలన్న కొడుకు కోరికను తీర్చిన 69 ఏళ్ల తల్లి !! ఏం చేసిందంటే ??