‘మెసేజులు, కాల్స్ చేస్తూనే ఉంటుంది’ భార్య తీరుపై కామెడీ చేసిన బాబు
కనబడడు కాని మహేష్ కామెడీ టైమింగ్ మామూలుగా ఉండదు. అలా అనేలోపు ఇలా పంచేసేసి... 'హే మళ్లీ ఏసేశాడు' అనేలా పంచ్‌లేస్తాడు. ఆ పంచ్‌లతో.. తన సైన్ ఆఫ్ స్మైల్‌తో అందర్నీ ఫిదా చేస్తుంటారు.
కనబడడు కాని మహేష్ కామెడీ టైమింగ్ మామూలుగా ఉండదు. అలా అనేలోపు ఇలా పంచేసేసి… ‘హే మళ్లీ ఏసేశాడు’ అనేలా పంచ్‌లేస్తాడు. ఆ పంచ్‌లతో.. తన సైన్ ఆఫ్ స్మైల్‌తో అందర్నీ ఫిదా చేస్తుంటారు. అలా తాజాగా మేజర్ ట్రైలర్ లాంచ్‌లోనే ఓ పంచేసి అందర్నీ తెగ నవ్వించారు మహేష్ . కాకపోతే ఆ పంచు.. ఆ సెటైరు.. అక్కడున్న మేజర్ టీమ్ మీద కాదు. తన భార్య నమ్రత మీద!! మేజర్ ట్రైలర్ లాంచ్లో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆన్సర్ చెబుతూ.. నమ్రత పై సెటర్లు వేశారు మన ప్రిన్స్. మేజన్ సినిమా ప్రొడ్యూసర్ అన్న పేరు కాని నేను అసలు పట్టించుకోలేదు. కాని నా భార్య నమ్రత మాత్రం ఎప్పుడూ మెసేజెస్ చేస్తూ.. కాల్ చేస్తూ సినిమాను మానీటర్ చేసేది. కావాలంటే చూడండి.. ఇప్పుడు మీకో మూడు మెసేజ్లు లేక కాల్స్ వచ్చి ఉంటాయిన అన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mahesh Babu: ఆమెకు ట్విట్టర్ ఉంటే.. తననే ఫాలో అయ్యేవాడిని
కోలీవుడ్లోకి జాతిరత్నాల బ్యూటీ.. ఆ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్గా ఫరియా ??
Upasana Konidela: ఉపాసన కొణిదెలకు కొవిడ్ పాజిటివ్..
తాజ్ మహల్‌లో మూసి ఉన్న 20 గదులు తెరవాలి.. రహస్యాన్ని బయటపెట్టాలి!
రామ్ చరణ్ సినిమాకు తప్పని లీకుల బెడద !! ఆర్సీ 15 నుంచి మరో వీడియో లీక్ !!
