Krishna Death: తాతయ్యను చూసి తల్లడిల్లిన సితార, గౌతమ్..(Video)
కృష్ణ ముద్దల కొడుకు మహేష్ బాబు…నిశ్చలంగా ఉన్న తండ్రి పార్థివ దేహాన్ని చూసి… విషన్నవదనంతో దుఃఖాన్ని దిగమింగుకొని…అభిమానులను చూసి భారమైన గుండెలను చిక్కబట్టకున్నారు.
కృష్ణ ముద్దల కొడుకు మహేష్ బాబు…నిశ్చలంగా ఉన్న తండ్రి పార్థివ దేహాన్ని చూసి… విషన్నవదనంతో దుఃఖాన్ని దిగమింగుకొని…అభిమానులను చూసి భారమైన గుండెలను చిక్కబట్టకున్నారు. మహేష్ బాబు భార్య, మనవడు, మనవరాలు సితారలు తాతను కడసారి చూపు చూసి తల్లడిల్లిపోయారు. కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు. తాతగారి పార్థివ దేహంపై పూలుచల్లి…అశృనయనాలతో నమస్కారం చేశారు. తాతతో గడిపిన జ్ఞాపకాలన సజీవంగా మదిలో నింపుకొని కదలిపోయారు.