Ramesh Babu Passed Away: మహేష్ బాబు అన్న రమేష్ బాబు కన్నుమూత.. చివరి చూపుకు మహేశ్‌ దూరం?(వీడియో)

|

Feb 19, 2022 | 1:53 PM

టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు అన్న నటుడు నిర్మాత రమేష్ బాబు (56) అనారోగ్యంతో మృతి చెందారు. రమేష్ మృతికి సినీ ప్రముఖులతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు సంతాపం తెలియజేస్తున్నారు.

Published on: Jan 09, 2022 12:42 PM