ఒకే సీజన్‌లో రానున్న మహేష్, అల్లు అర్జున్.. టాలీవుడ్ గ్లోబల్ వార్ పక్కా
టాలీవుడ్ నుంచి రెండు ప్రతిష్టాత్మక గ్లోబల్ ప్రాజెక్ట్‌లు 2027లో విడుదలకు సిద్ధమవుతున్నాయి. మహేష్ బాబు-రాజమౌళిల వారణాసి 2027 వేసవిలో వస్తుండగా, అల్లు అర్జున్-అట్లీల సైన్స్ ఫిక్షన్ చిత్రం అదే ఏడాది ప్రథమార్థంలో విడుదల కానుంది. ఒకే సీజన్‌లో ఈ రెండు భారీ సినిమాలు విడుదల కావడంపై సినీ అభిమానుల్లో చర్చ మొదలైంది.
టాలీవుడ్ సినిమా గత కొంతకాలంగా పాన్ ఇండియా మార్కెట్‌ను శాసిస్తోంది. ఇప్పుడు తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేందుకు రెండు గ్లోబల్ ప్రాజెక్ట్‌లు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు చిత్రాల విడుదల విషయంలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. హైదరాబాద్‌లో జరిగిన ఒక గ్లోబల్ ఈవెంట్‌లో మహేష్ బాబు-రాజమౌళిల చిత్రం గురించి కీలక అప్‌డేట్ విడుదలైంది. వారణాసి అనే టైటిల్‌ను ప్రకటించడంతో పాటు, మహేష్ లుక్‌తో కూడిన లెంగ్తీ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాను 2027 వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు యోచిస్తున్నారు. ఈ చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం పడుతుందని యూనిట్ తెలిపింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న హనీ రోజ్.. ఈసారి మోత మోగిపోతాది అంతే
Allu Arjun: వైరల్ అవుతున్న ఐకాన్ స్టార్ స్క్రీన్ సేవర్…. మార్చి వరకు మార్చేదే లే
సెట్స్ మీదున్న వెండితెర దేవుళ్లు.. పోటీ మామూలుగా లేదుగా
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో

