విధి ఆడిన వింత నాటకంలో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ హీరోయిన్ బలి !!
అదేంటో స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాలో చేసిన హీరోయిన్లందరూ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి గాయబ్ అవుతుంటారు. అప్పటి వరకు మనకు తెగ నచ్చేసి.. మనతో వారి గురించే ఆరా తీసేలా చేసుకుని..
అదేంటో స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాలో చేసిన హీరోయిన్లందరూ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి గాయబ్ అవుతుంటారు. అప్పటి వరకు మనకు తెగ నచ్చేసి.. మనతో వారి గురించే ఆరా తీసేలా చేసుకుని.. ఫ్యూచర్‌లో స్టార్ హీరోయిన్ అవుతారనే నమ్మకాన్ని మనకు కలిగించి, ఉన్నట్టుండి చట్టుక్కున మాయం అవుతుంటారు. కనీసం సోషల్ మీడియాలో వెతికినా కనబడనంత దూరంగా దాక్కొంటారు. అలా ఒక్క లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్…. సినిమా చేసి.. మళ్లీ ఎవరికీ కనిపించకుండా పోయారు హీరోయిన్ షగున్ కౌర్. ఇక తాజాగా ఈ బ్యూటీ గురించి నెట్టింట ఆరా తీసే వారి సంఖ్య ఎక్కువైంది. షగున్ ఏం చదివారు. ఏం చేస్తున్నారు. ఎక్కడున్నారు..? ఇంకేమైనా చేస్తున్నారా అని ఆరా తీయడం పెరిగిపోయింది. అయితే ఈ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ పద్దు.. ప్రస్తుతం ఢిల్లీలో లా ప్రాక్టీస్ చేస్తున్నారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Auto Ramprasad: ఆటో రాంప్రసాద్‌కు సర్జరీ !! ఏమైందంటే ??
TOP 9 ET News: అఖండ 2 పై అప్డేట్ ఇచ్చిన బాలయ్య | డైరెక్టర్ బుచ్చిబాబుకు.. చెర్రీ బంపర్ ఆఫర్
జూ నుంచి తప్పించుకోబోయిన హిప్పో !! అడ్డుకున్న సెక్యూరిటీగార్డ్‌పై..
ఆ గ్రామంలో ఓటు వెయ్యకపోతే ఫైన్ వేస్తారట !! ఎక్కడ అంటే ??
పాక్ యువతి డాన్స్‌కు ముంబై వ్యక్తి ఫిదా.. ఏం చేశాడంటే ??