Auto Ramprasad: ఆటో రాంప్రసాద్‌కు సర్జరీ !! ఏమైందంటే ??
తన కామెడీ స్కిట్స్‌తో.. బుల్లి తెరపై విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఆటో రాం ప్రసాద్ లేటెస్ట్ పిక్స్ ఇప్పుడు అందర్నీ షాక్ చేస్తున్నాయి. ఈ కమెడియన్ ఆరోగ్యానికి ఏమైందనే కామెంట్స్ నెట్టింట వచ్చేలా చేస్తున్నాయి.
తన కామెడీ స్కిట్స్‌తో.. బుల్లి తెరపై విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఆటో రాం ప్రసాద్ లేటెస్ట్ పిక్స్ ఇప్పుడు అందర్నీ షాక్ చేస్తున్నాయి. ఈ కమెడియన్ ఆరోగ్యానికి ఏమైందనే కామెంట్స్ నెట్టింట వచ్చేలా చేస్తున్నాయి. అందర్నీ ఈయన గురించే ఆరా తీసేలా చేస్తున్నాయి. ఇక తన కో కంటెస్టెంట్స్ క్లోజ్ ఫ్రెండ్స్ జబర్దస్త్‌ను వీడుతున్నా.. ఆటో రాం ప్రసాద్ మాత్రం ఆ షోనే నమ్ముకున్నారు. సూపర్ డూపర్ స్కిట్స్ చేస్తూనే.. శ్రీదేవీ డ్రామా కంపెనీతో కూడా అందర్నీ కడుపుబ్బా నవ్విస్తున్నారు. ఇక ఈ కమ్రంలోనే గుండుగీయించుకుని.. తలకు సర్జికల్ క్యాప్ ఉన్న ఈ కమెడియన్ పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: అఖండ 2 పై అప్డేట్ ఇచ్చిన బాలయ్య | డైరెక్టర్ బుచ్చిబాబుకు.. చెర్రీ బంపర్ ఆఫర్
జూ నుంచి తప్పించుకోబోయిన హిప్పో !! అడ్డుకున్న సెక్యూరిటీగార్డ్‌పై..
ఆ గ్రామంలో ఓటు వెయ్యకపోతే ఫైన్ వేస్తారట !! ఎక్కడ అంటే ??
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

