Kriti Shetti: అదృష్టం ఇంటి దాకా వస్తే.. ఇలా చేశావేంటి తల్లి.! స్టార్ట్ హీరోస్ సైతం షాక్..(వీడియో)
ఎవరైనా.. అదృష్టం తలుపుతడితే ఏం చేస్తారు. అక్కున చేర్చుకుని హ్యాపీగా ఫీలువుతారు. ఆ అదృష్టాన్ని.. దాని వల్ల వచ్చే ఫలితాన్ని హాయిగా అనుభవించి రెండు చేతులా సంపాదిస్తారు. కాని అదేంటో..
ఎవరైనా.. అదృష్టం తలుపుతడితే ఏం చేస్తారు. అక్కున చేర్చుకుని హ్యాపీగా ఫీలువుతారు. ఆ అదృష్టాన్ని.. దాని వల్ల వచ్చే ఫలితాన్ని హాయిగా అనుభవించి రెండు చేతులా సంపాదిస్తారు. కాని అదేంటో.. లేటెస్ట్ సెన్సేషన్ క్రితి షెట్టి మాత్రం ఆ అదృష్టం నాకవసరం లేదంటూ.. లైట్ తీసుకుని అందర్నీ షాక్ చేశారు. ఇక ప్రస్తుతం నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాతో మన ముందుకు వస్తున్న క్రితి.. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా వరుస ఇంటర్య్వూలిస్తూ… నెట్టింట హంగామా చేస్తున్నారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు బాలీవుడ్ ఆఫర్ వచ్చిందంటూ.. ఓ క్రేజీ న్యూస్ చెప్పి అందర్నీ నోరెళ్లబెట్టేలా చేశారు.కాని టాలీవుడ్ తనకు అన్నీ ఇచ్చిందని.. ఇక బాలీవుడ్ ఎందుకని అనిపించి ఆ క్రేజీ ఆఫర్ రిజెక్ట్ చేశానని అవెంటనే చెప్పి.. అందరికీ దిమ్మ తిరిగేలా చేశారు క్రితి. దిమ్మతిరిగేలా చేయడమే కాదు.. ఈ ఆన్సర్ తో నెట్టింట వైరల్ అవుతున్నారు. అదృష్టం ఇంటి దాకా వస్తే.. ఇలా చేశావేంటే తల్లి అని కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

