Samantha: పెద్దయ్యాక సమంత అవుతానంటున్న చిన్నారి.. వీడియో
ప్రస్తుతం టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఉన్న టాప్ హీరోయిన్లలో సమంత ఒకరు. అతి తక్కువ సమయంలోనే తన అందం, అభినయంతో దక్షిణాది చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఉన్న టాప్ హీరోయిన్లలో సమంత ఒకరు. అతి తక్కువ సమయంలోనే తన అందం, అభినయంతో దక్షిణాది చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఓటీటీలో ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‌లో రాజీ పాత్రలో నటించి పాన్ ఇండియన్ స్టార్‌గా పాపులారిటీని సైతం సంపాదించుకున్నారు. ఇక సమంతకు యూత్‍లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం యూత్ మాత్రమే కాదు.. చిన్నారుల్లోనూ డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు సామ్‌కు. తాజా ఓ పాపను పెద్దయ్యాక నువ్వు ఏమవుతావు అని అడగ్గా.. సమంత అవుతానని చెప్పి అందరికీ షాకిచ్చింది.
Also Watch:
Anasuya: అనసూయ కొత్త సినిమా ‘దర్జా’ ఫస్ట్ లుక్ చూశారా ?? వీడియో
Lata Mangeshkar: ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కన్నుమూత.. లైవ్ వీడియో
పెళ్లిలో డ్యాన్స్ వేసిందని కొట్టిన వరుడు.. షాకిచ్చిన వధువు.. వీడియో
ఇలా కూడా సిక్సర్ బాదొచ్చా !! వైరల్ అవుతోన్న వీడియో
Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే ఫ్యూచర్.. వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

