Keerthi Suresh: ‘క్యాస్టింగ్ కౌచ్ ఉంది’ కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్
ఫిల్మ్ ఇండస్ట్రీలో వేళ్లూనుకుని ఉన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి.. జడలు విప్పుతున్న కమిట్మెంట్ గురించి తాజాగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా మాట్లాడారు. మాట్లడడమే కాదు.
ఫిల్మ్ ఇండస్ట్రీలో వేళ్లూనుకుని ఉన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి.. జడలు విప్పుతున్న కమిట్మెంట్ గురించి తాజాగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా మాట్లాడారు. మాట్లడడమే కాదు. ఒక వేళ తనకు ఇలాంటి అనుభవం ఎదురైతే ఏం చేస్తారో కూడా చెప్పారు. ఆ మాటలతో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. ఆ క్యాస్టింగ్ కౌచ్ వల్ల… చాలా మంది హీరోయిన్లు ఇబ్బంది పడాల్సి వచ్చింది. కాని తన విషయంలో మాత్రం అలా జరగలేదని చెప్పారు స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్. అంతేకాదు అమ్మాయిల తీరుతో కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ పెరిగే అవకాశం ఉందని ఆమె అన్నారు. ఇండస్ట్రీలో నలుగురు మగాళ్ల మధ్యలో.. ఓ అమ్మాయి ఎలా ఉండాలో కూడా.. అమ్మాయిలందరికీ తెలియాలని.. అది ఇలాంటి చేదు అనుభవాల నుంచి మనల్ని దూరంగా జరుపుతుందన్నారు కీర్తి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
త్రివిక్రమ్ రివర్స్ గేర్.. ఇక పూజా బేబీ పనైపోయింది !!
‘అన్నా.. బాక్సులు బద్దలవడాలు.. వద్దు’ తమన్‌కు మహేష్ ఫ్యాన్స్ రిక్వెస్ట్