Karan Johar: కరణ్ జోహార్ కొత్త సినిమా కాపీ కంటెంటా..? అది కూడా తెలుగు సినిమా..?

Updated on: Jul 05, 2023 | 9:11 PM

టాలీవుడ్ సినిమాల ప్రభావం బాలీవుడ్‌పై బాగా ఉందంటే ఏమో అనుకున్నాం.. కానీ కరణ్ జోహార్ లాంటి స్టార్ డైరెక్టర్ కూడా మన సినిమాలనే కాపీ కొడతారని అనుకోలేదు. ఎప్పుడో 17 ఏళ్ళ కింద వచ్చిన ఓ బ్లాక్‌బస్టర్ సినిమానే కాపీ కొట్టి కరణ్ జోహార్ కొత్త సినిమా తీసారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయిప్పుడు.

టాలీవుడ్ సినిమాల ప్రభావం బాలీవుడ్‌పై బాగా ఉందంటే ఏమో అనుకున్నాం.. కానీ కరణ్ జోహార్ లాంటి స్టార్ డైరెక్టర్ కూడా మన సినిమాలనే కాపీ కొడతారని అనుకోలేదు. ఎప్పుడో 17 ఏళ్ళ కింద వచ్చిన ఓ బ్లాక్‌బస్టర్ సినిమానే కాపీ కొట్టి కరణ్ జోహార్ కొత్త సినిమా తీసారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయిప్పుడు. మరిందులో నిజమెంత.. కరణ్ కాపీ సినిమా తీసారా..? బాలీవుడ్‌లో కరణ్ జోహార్ అనేది పేరు కాదు.. అదో బ్రాండ్. ఆయన ధర్మా ప్రొడక్షన్స్ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు భారీగా ఉంటాయి. పైగా ఏ ఐదారేళ్లకోసారో తన మూడ్ బాగున్నపుడు ఆయనే సినిమాలు డైరెక్ట్ చేస్తుంటారు కరణ్ జోహార్. అలా 2016లో ఏ దిల్ హై ముష్కిల్ తర్వాత.. 2023లో ఆయన చేస్తున్న సినిమా రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కథ. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...