Jr.NTR: తారక్ కి కోపం వచ్చింది.. మంచిగా చెబితే వినరుగా మరి.!
నిజమే! బయటికెళితే సీరియస్ గానే కనిపిస్తారు కానీ.. ఎప్పుడూ ఎవరిమీద అరిచిన పాపానికి పోలేదు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కానీ అలాంటి ఎన్టీఆర్‌కే కోపం తెప్పించారు. ఇరిటేట్ అయ్యేలా .. అరిచేలా చేశారు. అలా చేసింది ఎవరో కాదు.. బాంబే పాపరాట్‌జీ! సెలబ్రిటీలను వెంటాడుతూ.. ఫోటోలు తీసే వీళ్లు.. ఎన్టీఆర్‌ను కూడా అలాగే ఫోటోలు తీస్తూ ఇరిటేట్ చేశారు. దీంతో యంగ్ టైగర్ ఒక్కసారిగా ఫుల్ సీరియస్‌గా వాళ్లపైకి అరిచాడు. ఆ విజువల్‌తో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!