Jr.NTR: ఎన్టీఆర్‌కు రక్తాభిషేకం.! ఫ్యాన్స్ చేసిన పనికి షేక్ అవుతున్న సోషల్ మీడియా.!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా హంగామా అప్పుడే మొదలైంది. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఫ్యాన్స్ భారీ కటౌట్లు ఏర్పాటు చేసి హంగామా సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో కటౌట్‌కు రక్తంతో అభిషేకం చేశారని చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.