NTR Temple: ఎన్టీఆర్ గొప్ప మనసు.. ఆ ఊరి గుడి కోసం భారీ విరాళం.

|

May 16, 2024 | 10:11 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో సారి తన గొప్ప మనసు చాటుకున్నారు. బయట ఎవరికీ తెలియకుండా.. ఓ ఊరిలోని గుడికి గుప్త విరాళం ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గన్న పేట వీరభద్ర స్వామి ఆలయ నిర్మాణానికి ఏకంగా 12.5 లక్షలు ఇచ్చారు. అయితే రీసెంట్‌గా ఆ గుడి వెలుపల యంగ్ టైగర్ అండ్ తన కుటుంబం పేరుతో శిలాఫలకాన్ని గుడి పెద్దలు ఏర్పాటు చేయడంతో.. ఈ విషయం బయటికి వచ్చింది. ఇప్పుడా శిలాఫలకం .. ఎన్టీఆర్ దాన గుణం.. నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.