Jr NTR on Naatu Naatu: ఆస్కార్ ముంగిట.. సారీ చెప్పిన యంగ్ టైగర్.. వీడియో.
ఇటు మనల్ని.. అటు ఫారెనర్స్‌నీ..! మడతేసి.. ఇరగేసి.. ఉక్కిరి బిక్కిరి చేసేసి ఊపేస్తున్న నాటు నాటు సాంగ్‌ను.. ఆస్కార్ స్టేజ్‌పై
ఇటు మనల్ని.. అటు ఫారెనర్స్‌నీ..! మడతేసి.. ఇరగేసి.. ఉక్కిరి బిక్కిరి చేసేసి ఊపేస్తున్న నాటు నాటు సాంగ్‌ను.. ఆస్కార్ స్టేజ్‌పై లైవ్‌లో వినాలనుకుంటున్నారు కదూ! దాంతో పాటే.. మెగా పవర్ స్టార్, యంగ్ టైగర్ నాటు స్టెప్ వేస్తే.. ఆస్కార్ సెర్మనీలో టాప్ లేచిపోయే అరుపులు వస్తాయని అనుకుంటున్నారు కదూ..! కానీ అలా అనుకోకండి! ఎందుకంటే తారక్ ఆ ఒక్కటీ అడగకండని ముందే అంటున్నారు కాబట్టి!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!
వైరల్ వీడియోలు
Latest Videos