ఇట్స్‌ కన్ఫర్మ్ !! శివుడిగా ప్రభాస్‌ పాన్ ఇండియన్ ఫిల్మ్

|

Sep 13, 2023 | 9:50 AM

ఇప్పటికే జక్కన్న సినిమాలో.. పరమ శివుని భక్తుని తల్లికి కొడుకుగా... తల్లి కోసం శివలింగాన్నే తీసుకొచ్చే బాహుబలిగా కనిపించిన పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్‌.. ఇప్పుడు ఏకంగా ఆ దేవాది దేవుడు శివునిగానే కనిపించనున్నారు. ఆ నీలకంఠుడిగా.. పరమేశ్వరుడిగా.. తన యాక్టింగ్‌తో మనల్ని చేతులెక్కి మొక్కేలా చేయనున్నారు. ఎస్ ! ఎట్ ప్రజెంట్ సలార్‌ను, రిలీజ్ ముందు నిలిపిన ప్రభాస్‌.. తాజాగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో కల్కి సినిమాను.. మారుతీ డైరెక్షన్లో రాజా డీలక్స్ సినిమాలను చేస్తున్నారు.

ఇప్పటికే జక్కన్న సినిమాలో.. పరమ శివుని భక్తుని తల్లికి కొడుకుగా… తల్లి కోసం శివలింగాన్నే తీసుకొచ్చే బాహుబలిగా కనిపించిన పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్‌.. ఇప్పుడు ఏకంగా ఆ దేవాది దేవుడు శివునిగానే కనిపించనున్నారు. ఆ నీలకంఠుడిగా.. పరమేశ్వరుడిగా.. తన యాక్టింగ్‌తో మనల్ని చేతులెక్కి మొక్కేలా చేయనున్నారు. ఎస్ ! ఎట్ ప్రజెంట్ సలార్‌ను, రిలీజ్ ముందు నిలిపిన ప్రభాస్‌.. తాజాగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో కల్కి సినిమాను.. మారుతీ డైరెక్షన్లో రాజా డీలక్స్ సినిమాలను చేస్తున్నారు. ఇక ఈ సినిమాల తర్వాతే మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న కన్నప్ప సినిమా చేస్తారని.. అందులో.. శివునిగా మనకు కనిపించబోతున్నారనే క్రేజీ న్యూస్ తో గత రెండు మూడు రోజుల నుంచి అంతటా బజ్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇదే బజ్‌ను .. తాజాగా కన్ఫర్మ్ చేశారు హీరో మంచు విష్ణు. మహాభారతం ఫేమ్ ముఖేశ్‌ కుమార్ డైరెక్షన్లో.. తాను హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ మూవీ కన్నప్పలో.. ప్రభాస్ శివునిగా చేస్తున్నారని తాజాగా ఆయన కన్ఫర్మ్ చేశారట. అయితే ఇదే తన ట్వీట్లో కాస్త ఇండైరెక్టగా ట్వీట్ చేసిన విష్ణు.. ఇప్పుడు డైరెక్ట్‌ గా చెప్పడంతో.. ఇట్స్ అఫీషియల్ అంటూ.. సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. దాంతో పాటే.. శివుని రూంపలో ఉన్న ప్రభాస్‌ ఫ్యాన్ మేడ్ పిక్ కూడా ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చంద్రబాబు అరెస్ట్.. అన్నదమ్ముల నో రియాక్షన్..

హమ్మయ్య గండం గడిచింది.. ఇక అతను సేఫ్‌ !!

Sreeleela: శ్రీలీల రెమ్యూనరేషన్‌ తెలిస్తే గుండె ఆగిపోద్ది..

అసలే చితికిపోయాడంటే.. మధ్యలో ఈయనొకరు.. ఆర్జీవీ ట్వీట్‌ వైరల్‌