Allu Arjun – Pushpa2: అల్లు అర్జున్ చుట్టూ.. 500మందికి పైగా డ్యాన్సర్లు.! మామూలుగా లేదుగా.
పుష్ప పార్ట్ 1 సూపర్ డూపర్ హిట్‌తో.. పుష్ప పార్ట్ 2పై విపరీతమైన అంచనాలున్నాయి. ఇక ఆ అంచనాలను అందుకోవాలనే.. పుష్ప పార్ట్ 2ను నెక్ట్స్ లెవల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అండ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్. అయితే ఈ క్రమంలోనే ఇండస్ట్రీ నుంచి వచ్చే చిన్న చిన్న లీకులతో.. వీరిద్దరూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. ఫిల్మ్ లవర్స్‌లో.. క్రేజీ టాపిక్ అయిపోతున్నారు.
పుష్ప పార్ట్ 1 సూపర్ డూపర్ హిట్‌తో.. పుష్ప పార్ట్ 2పై విపరీతమైన అంచనాలున్నాయి. ఇక ఆ అంచనాలను అందుకోవాలనే.. పుష్ప పార్ట్ 2ను నెక్ట్స్ లెవల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అండ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్. అయితే ఈ క్రమంలోనే ఇండస్ట్రీ నుంచి వచ్చే చిన్న చిన్న లీకులతో.. వీరిద్దరూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. ఫిల్మ్ లవర్స్‌లో.. క్రేజీ టాపిక్ అయిపోతున్నారు. ఇక తాజాగా ఈ మూవీ నుంచి బయటికి వచ్చిన సాంగ్ షూటింగ్ విశేషాలతో మరో సారి అంతటా సెన్సేషన్‌గా మారిపోయారు.. వీరిద్దరూ. ఇక అకార్డింగ్ టూ ఆ లీక్.. పుష్ప2 సినిమాలోని ఓ సాంగ్‌ను వేరే లెవల్లో పిక్చరైజ్ చేస్తున్నారట డైరెక్టర్ సుకుమార్. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీలో.. దాదాపు 400 మంది జూనియర్ ఆర్టిస్టులు… 100 మందికి పైగా డ్యాన్సర్లతో… తాజాగా ఓ సాంగ్‌ను షూట్ చేస్తున్నారట. ఇక ఈ సాంగ్‌లో దేశంలోని వివిధ ప్రాంతాల వారిని రిప్రజెంట్ చేసేలా వారి సంప్రదాయ వేషాల్లో డ్యాన్సర్లను చూయించన్నారట కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య. అయితే తాజాగా ఈ మూవీ సాంగ్‌కు సంబంధించిన ఈ క్రేజీ అప్డేట్.. నెట్టింట వైరల్ అవుతోంది. మరోసారి పుష్ప2 నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఆ సినిమాపై విపరీతమైన అంచనాలు పెరిగేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.