Devara – Jr.NTR: రక్తపు తుఫాన్, మాస్ జాతరకు ఇంకా మిగిలుంది 150 రోజులే.!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంక ఆశగా చూస్తున్న ఆయన.. హార్డ్ కోర్ ఫ్యాన్స్‌కు దిమ్మతరిగే అప్డేట్ వచ్చింది. ఈ మూవీ మేకర్స్ నుంచి అఫీషియల్ పోస్ట్ అండ్ పోస్టర్ ఒకటి బయటికి వచ్చింది. ఇప్పుడదే నెట్టింట తెగ వైరల్ అవుతూ.. దేవర సినిమాపై కౌంట్ డౌన్ మొదలయ్యేలా చేసింది. అవదులు లేని ఆనందం పొందే రోజు దగ్గరలోనే ఉందని వారిని సంతోష పడేలా చేస్తోంది.ఎస్ ! ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివ డైరెక్షన్లో చేస్తున్న ఫిల్మ్ దేవర.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంక ఆశగా చూస్తున్న ఆయన.. హార్డ్ కోర్ ఫ్యాన్స్‌కు దిమ్మతరిగే అప్డేట్ వచ్చింది. ఈ మూవీ మేకర్స్ నుంచి అఫీషియల్ పోస్ట్ అండ్ పోస్టర్ ఒకటి బయటికి వచ్చింది. ఇప్పుడదే నెట్టింట తెగ వైరల్ అవుతూ.. దేవర సినిమాపై కౌంట్ డౌన్ మొదలయ్యేలా చేసింది. అవదులు లేని ఆనందం పొందే రోజు దగ్గరలోనే ఉందని వారిని సంతోష పడేలా చేస్తోంది.ఎస్ ! ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివ డైరెక్షన్లో చేస్తున్న ఫిల్మ్ దేవర. ఎన్టీఆర్ ఆర్ట్స్ క్రియేషన్స్‌పై కళ్యాణ్ రామ్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈసినిమా 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఇక ఈ క్రమంలోనే దేవర రిలీజ్ పై కౌంట్ డౌన్ షూరూ చేసింది దేవర మూవీ టీం. యంగ్ టైగర్స్ దేవర మూవీ… రిలీజ్‌కు ఇంకా 150 రోజులే ఉందని తెలియజేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది ఈ మూవీ టీం. పోస్టర్ మాత్రేమ కాదు… “భయానికి మరో పేరే దేవర. 150 రోజుల్లో పెద్ద స్క్రీన్లలో అత్యంత భారీ ప్రదర్శనను చూసేందుకు సిద్ధంగా ఉండండి. Devara Frenzy కౌంట్ డౌన్ షూరు” అంటూ ఓ పోస్ట్ చేసింది. ఈ అప్డేట్‌తో.. మరోసారి దేవరను నెట్టింట స్వైర విహారంచేసేలా చేసింది ఈ మూవీ టీం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

