Sai pallavi: బర్త్‌ డే స్పెషల్.. తండేల్ నుంచి సాయి పల్లవి వీడియో.

సాయిపల్లవి పుట్టినరోజు సందర్భంగా స్పెషల్‌ వీడియో విడుదల చేసింది గీతా ఆర్ట్స్ సంస్థ. నాగచైతన్యతో సాయిపల్లవి నటిస్తున్న సినిమా తండేల్‌. ఈ సినిమా నుంచే వీడియో రిలీజ్‌ చేశారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న మూవీ ఇది. బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు.

|

Updated on: May 11, 2024 | 10:36 PM

సాయిపల్లవి పుట్టినరోజు సందర్భంగా స్పెషల్‌ వీడియో విడుదల చేసింది గీతా ఆర్ట్స్ సంస్థ. నాగచైతన్యతో సాయిపల్లవి నటిస్తున్న సినిమా తండేల్‌. ఈ సినిమా నుంచే వీడియో రిలీజ్‌ చేశారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న మూవీ ఇది. బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
Latest Articles