Pranitha Subhash: సెమీ న్యూడ్ వీడియో వివాదం.. హీరోయిన్ చేష్టలపై ఫ్యాన్స్ ఆగ్రహం.
తెలుగు సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది హీరోయిన్ ప్రణీత సుభాష్. త్రివిక్రమ్ తెరకెక్కించిన అత్తారింటికి దారేది సినిమాతో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత తెలుగులో కనుమరుగైపోయింది. ఇక ఆప్టర్ మ్యారేజ్ కొన్నాల్లు బ్రేక్ తీసుకున్న ఈ బ్యూటీ... రీసెంట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసింది. సినిమాలు.. సిరీస్లతో పాటు బుల్లి తెర షోల్లో కూడా కనిపిస్తూ సందడి చేస్తోంది.
తెలుగు సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది హీరోయిన్ ప్రణీత సుభాష్. త్రివిక్రమ్ తెరకెక్కించిన అత్తారింటికి దారేది సినిమాతో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత తెలుగులో కనుమరుగైపోయింది. ఇక ఆప్టర్ మ్యారేజ్ కొన్నాల్లు బ్రేక్ తీసుకున్న ఈ బ్యూటీ.. రీసెంట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసింది. సినిమాలు.. సిరీస్లతో పాటు బుల్లి తెర షోల్లో కూడా కనిపిస్తూ సందడి చేస్తోంది. దాంతో పాటే.. సోషల్ మీడియాలోనూ తన హాట్ అండ్ క్రేజీ ఫోటోలు వీడియోలతో నెట్టింట ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే తను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఓ వీడియోతో నెట్టింట తీవ్ర విమర్శల పాలవుతోంది. వీడియోను డిలీట్ చేయాలనే సీరియస్ కామెంట్స్‌ను తన ఫ్యాన్స్ నుంచే వచ్చేలా చేసుకుంటున్నారు.
ఇక అసలు విషయం ఏంటంటే.! ప్రణీత రీసెంట్‌గా బాత్ టబ్ వీడియోలో నురగతో ఆటలాడుతున్న ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఆమె సెమీ న్యూడ్‌గా ఉండి.. తన అందాలను నురగతో కవర్ చేసినట్టుగా కనిపించింది. ఇక ఆమె సరదాగా పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వివాదాస్పదమైంది. ఆమె మితి మీరిన చేష్టలతో ఆమె ఫ్యాన్స్‌కు కూడా కోపం వచ్చేలా వీడియో డిలీట్ చేయాలనే కామెంట్ అందరి నుంచి వచ్చేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.