AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deeksha-Naga Chaitanya: ఈ సీన్లో.. ముద్దు పెట్టి సారీ చెప్పారు.. నాగచైతన్య పై దక్షా కామెంట్స్..

Deeksha-Naga Chaitanya: ఈ సీన్లో.. ముద్దు పెట్టి సారీ చెప్పారు.. నాగచైతన్య పై దక్షా కామెంట్స్..

Anil kumar poka
|

Updated on: Apr 06, 2023 | 9:51 AM

Share

ఇండస్ట్రీలో సైలెంట్‌గా తన పనేదో తాను చేసుకుంటూ వెళ్లిపోయే యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య .. తాజాగా మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. నిన్నగాక మొన్న లండన్‌లో.. ఓ చెఫ్‌తో దిగిన ఫోటోతో..

ఇండస్ట్రీలో సైలెంట్‌గా తన పనేదో తాను చేసుకుంటూ వెళ్లిపోయే యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య .. తాజాగా మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. నిన్నగాక మొన్న లండన్‌లో.. ఓ చెఫ్‌తో దిగిన ఫోటోతో.. !అందులో తన గర్ల్‌ ఫ్రెండ్‌గా చెప్పుకుంటున్న శోభిత కనిపించడంతో.. అంతటా హాట్ టాపిక్‌ గా మారారు. ఇక తాజాగా మరో హీరోయిన్ దీక్షా నగార్కర్ చేసిన ఓ క్రేజీ కామెంట్‌తో.. నెట్టింట మరో సారి బజ్ చేస్తున్నారు. ఎస్ ! జాంబి రెడ్డి సినిమాతో.. టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న దీక్షా నగార్కర్ .. తాజాగా రవితేజ రావణాసుర సినిమాలో యాక్ట్ చేశారు. ఇక ఈ సినిమా రిలీజ్ దగ్గర పడడంతో.. ప్రమోషనల్ ఇంటర్య్వూలిస్తూ.. హంగామా చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే నాగచైతన్యతో బంగార్రాజు సినిమాలో యాక్ట్ చేసిన ఎక్స్‌పీరియన్స్‌ గురించి చెప్పారు. చై ట్రూ జెంటిల్ మ్యాన్ అంటూ పొగిడేశారు.బంగార్రాజు మూవీలో చైతో కలిసి చేయడం అదృష్టం అన్న దీక్షా నగార్కర్.. ఆమూవీలో ఓ సీన్‌ చేసేటప్పుడు తనను తాకడానికి ముద్దు పెట్టుకోడానికి కూడా చై చాలా ఇబ్బంది పడ్డారన్నారు. ఆ షూట్ పూర్తి కాగానే తను సారీ చెప్పారని.. ఎంతైనా చై ట్రూ జెంటిల్ మ్యాన్ అంటూ.. చెప్పారు. ఈ మాటలతో.. ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. అంతేకాదు.. బంగార్రాజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చై వైపు కను బొమ్మలు ఎగరేస్తూ చూసిన దీక్ష పాత వీడియోను కూడా మరో సారి బయటికి వచ్చేలా చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?

Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..

Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయ‌ను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..