Janaka Aithe Ganaka: రిలీజ్ అవ్వని సినిమాకి టికెట్స్ అడగడం ఏంట్రా.! సుహాస్ వీడియో..
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ బ్యా్క్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇటీవలే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ హీరో.. ఇప్పుడు నటిస్తోన్న సరికొత్త సినిమా ‘జనక అయితే గనక’. డైరెక్టర్ సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే టీజర్, పోస్టర్స్, సాంగ్స్ విడుదలయ్యాయి. సెప్టెంబర్ 7న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఇదివరకే చిత్రయూనిట్ ప్రకటించింది.
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ బ్యా్క్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇటీవలే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ హీరో.. ఇప్పుడు నటిస్తోన్న సరికొత్త సినిమా ‘జనక అయితే గనక’. డైరెక్టర్ సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే టీజర్, పోస్టర్స్, సాంగ్స్ విడుదలయ్యాయి. సెప్టెంబర్ 7న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఇదివరకే చిత్రయూనిట్ ప్రకటించింది. దీంతో కొన్ని రోజులుగా సినిమా ప్రమోషన్స్ కూడా షూరు చేసింది చిత్రయూనిట్. కానీ తాజాగా విడుదలకు రెండు రోజుల ముందే చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. భారీ వర్షాలు, వరదలు కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో తమ చిత్రాన్ని వాయిదా వేస్తున్నామని ప్రకటించారు మేకర్స్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.