Sudheer babu – Priyadarshini: భార్యకు సుధీర్ బాబు.. స్పెషల్ సర్‌ప్రైజ్..
తమ సినిమాల గురించి ట్వీట్లు గట్రా చేయడమే కాదు.. అప్పుడప్పుడూ ఆ ట్వీట్ల మధ్యలో తమ బిలవుడ్ వైఫ్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తుంటారు మన స్టార్ హీరోలు. ఇప్పుడు సుధీర్ బాబు కూడా అలాంటి ప్రయత్నమే చేశాడు. తమ పెళ్లి రోజు సందర్భంగా తన భార్య ప్రియకు ట్విట్టర్ వేదికగా స్పెషల్ విష్ చేశాడు. హ్యాపీ యానివర్సరీ మై లవ్ ప్రియ అంటూనే తన పెళ్లి చూపుల ఫోటోను షేర్ చేశారు. తన ట్వీట్తో నెట్టింట వైరల్ అవుతున్నాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో