Sai DharamTej – Pawan Kalyan: మామయ్యకు ప్రేమతో ఊహించని గిఫ్ట్ ఇచ్చిన మేనల్లుడు..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ తో సత్తా చాటిన జనసే పార్టీ అలాగే పవన్ కల్యాణ్ ను చూసి అభిమానులు, కార్యకర్తలు ఉప్పొంగిపోతున్నారు. ఇక మెగా ఫ్యామిలీ ఆనందానికి అయితే అవధుల్లేకుండా పోయాయి. ఈ చారిత్రక విజయాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ.. పవన్ కల్యాణ్ కు జూన్15 ఒక బహుబతి ఇచ్చి పవన్‌ను ఆశీర్వదించారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ తో సత్తా చాటిన జనసే పార్టీ అలాగే పవన్ కల్యాణ్ ను చూసి అభిమానులు, కార్యకర్తలు ఉప్పొంగిపోతున్నారు. ఇక మెగా ఫ్యామిలీ ఆనందానికి అయితే అవధుల్లేకుండా పోయాయి. ఈ చారిత్రక విజయాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ.. పవన్ కల్యాణ్ కు జూన్15 ఒక బహుబతి ఇచ్చి పవన్‌ను ఆశీర్వదించారు. ఇక తాజాగా పవన్ మేనల్లుడు, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా తన మామయ్య పవన్‌కు ఓ స్పెషల్ గిఫ్ట్ ను ప్రజెంట్ చేశాడు.
పవన్ కల్యాణ్ కు సాయి ధరమ్ తేజ్ ఐకానిక్ ‘స్టార్ వార్స్ లెగో మిలీనియం ఫాల్కన్’ను స్పెషల్ గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ బహుమతిని ఇస్తూ పవన్ తో కలిసి తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు సాయి ధరమ్ తేజ్.. అంతేకాదు.. తనకు స్టార్ వార్స్, లెగోను ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి.. ప్రియమైన జేడీ మాస్టర్, డిప్యూటీ సీఎంకి తాను ఒక బహుమతి ఇచ్చే అవకాశం దక్కిందని.. చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుంటూ ఆయనలోని పిల్లాడికి ఈ స్టార్ వార్స్‌ను గిఫ్ట్‌గా ఇస్తున్నానంటూ ఆ వీడియోకు రాసుకొచ్చాడు తేజు. అయితే తేజు ఇచ్చిన ఈ గిఫ్ట్ ఖరీదు దాదాపు 1.2 లక్షలని తెలుస్తోంది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ పోస్ట్ ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మామ అల్లుళ్ల ప్రేమ సూపర్ అనే కామెంట్ నెట్టింట వస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.