Gautham Karthik: యంగ్ హీరోతో హీరోయిన ఎఫైర్.. దొరికిపోవడంతో రచ్చ

|

Mar 14, 2022 | 8:30 AM

కోలీవుడ్ హీరో, హీరోయిన్లు గౌతమ్ కార్తిక్, మంజిమా మోహన్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారన్న పుకార్లు బాగా షికార్లు చేస్తున్నాయి...

కోలీవుడ్ హీరో, హీరోయిన్లు గౌతమ్ కార్తిక్, మంజిమా మోహన్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారన్న పుకార్లు బాగా షికార్లు చేస్తున్నాయి. వీరి ప్రేమకు పెద్దల ఆశీర్వాదం లభించిందని, త్వరలోనే ఈ ప్రేమజంట పెళ్లిపీటలెక్కుతుందని కోలీవుడ్‌ మీడియా కోడైకూస్తోంది. అయితే ఇప్పటివరకు అటు మంజిమా కానీ, కార్తిక్‌ కానీ తమ రిలేషన్‌షిప్‌పై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే మంజిమాతో రిలేషన్‌షిప్‌పై తాజాగా మరో హింట్ ఇచ్చాడు కార్తిక్‌ .