గుండెపోటుతో నటి మృతి.. ICUలో శిశువు..
సౌత్‌లో మలయాళ చిత్రపరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. బుల్లితెర నటి రెంజూష మీనన్ మరణవార్త మరువకముందే మరో బుల్లితెర నటి డాక్టర్ ప్రియ గుండెపోటుతో 35వ యేట మరణించింది. ఎనిమిది నెలల గర్భిణి అయిన ప్రియ ప్రెగ్నెన్సీ చెకప్‌లో భాగంగా ఇటీవలే ఆస్పత్రికి వచ్చింది. ఇంతలోనే ఆమెకు గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి గర్భంలో ఉన్న శిశువును బయటకు తీశారు.
సౌత్‌లో మలయాళ చిత్రపరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. బుల్లితెర నటి రెంజూష మీనన్ మరణవార్త మరువకముందే మరో బుల్లితెర నటి డాక్టర్ ప్రియ గుండెపోటుతో 35వ యేట మరణించింది. ఎనిమిది నెలల గర్భిణి అయిన ప్రియ ప్రెగ్నెన్సీ చెకప్‌లో భాగంగా ఇటీవలే ఆస్పత్రికి వచ్చింది. ఇంతలోనే ఆమెకు గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి గర్భంలో ఉన్న శిశువును బయటకు తీశారు. శిశువును ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రియను మాత్రం బతికించలేకపోయారు. ప్రియ మరణవార్తను నటుడు కిషోర్ సత్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ‘ప్రియ గుండెపోటుతో మరణించింది. అప్పుడే పుట్టిన శిశువును ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇలాంటి అమాయక మనుషులకు దేవుడు ఎందుకింత అన్యాయం చేశాడో అర్థం కావట్లేదు. 35 ఏళ్లకే ఆమెకు నిండునూరేళ్లు నిండిపోయాయా? ఈ బాధ నుంచి ఆమె తల్లి, భర్త ఎలా బయటపడగలరు? వారికి భగవంతుడు ఈ బాధను తట్టుకోగలిగే శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హెల్మెట్‌లు పెట్టుకుని చోరీకి వచ్చిన దొంగలు !!
ఒక్క ఉద్యోగానికి ఇంతమందా ?? నిరుద్యోగ తీవ్రతకు అద్దం పడుతున్న వీడియో
ఆటో డ్రైవర్ ఆకాశంలో.. ప్రయాణికులు నేలపై.. నెట్టింట ఆకట్టుకుంటున్న వీడియో
ఇజ్రాయెల్‌కు చమురు, ఆహార ఎగుమతులు ఆపండి.. ఇరాన్ పిలుపు
Mini Bullet: నెట్టింట చక్కర్లు కొడుతున్న మినీ బుల్లెట్..
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?

