భార్యతో గొడవలు.. ఈ మధ్యలో నయా బ్యూటీ ఎంట్రీ…
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, అతని భార్య నటాషా స్టాంకోవిచ్‌లు విడిపోనున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. వీరిద్దరూ ఇప్పటికే విడిగా ఉన్నారని, త్వరలోనే విడాకులు తీసుకుంటారని వదంతులు షికార్లు చేస్తున్నాయి. అయితే నెట్టింట ఇంత జరుగుతున్నా అటు హార్దిక్ పాండ్యా కానీ, ఇటు నటాషా స్టాంకోవిచ్ లు కూడా ఒక్క మాట మాట్లాడకపోవడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, అతని భార్య నటాషా స్టాంకోవిచ్‌లు విడిపోనున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. వీరిద్దరూ ఇప్పటికే విడిగా ఉన్నారని, త్వరలోనే విడాకులు తీసుకుంటారని వదంతులు షికార్లు చేస్తున్నాయి. అయితే నెట్టింట ఇంత జరుగుతున్నా అటు హార్దిక్ పాండ్యా కానీ, ఇటు నటాషా స్టాంకోవిచ్ లు కూడా ఒక్క మాట మాట్లాడకపోవడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇలా నటాషాతో విడాకుల రూమర్లు చక్కర్లు కొడుతుండగానే హార్దిక్ పాండ్యా ఓ హాట్ బ్యూటీతో కనిపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన ఫ్యాన్స్ , నెటిజన్స్ ఈ హాట్ బ్యూటీ ఎవరబ్బా అని ఆరా తీస్తున్నారు. అయితే ఆమె మరెవరో కాదు.. ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ ప్రాచీ సోలంకి. అలాగే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. ఇటీవల ఆమె హార్దిక్ పాండ్యాతో కలిసి కనిపించింది. అలాగే కృనాల్ పాండ్యా ఫ్యామిలీతో కలిసి ఫొటోలు కూడా దిగింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

