మహేష్‌ను ఏంటి.. మగజాతి మొత్తాన్ని మడతెట్టేసిందిగా…
ఇప్పుడేంటి ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంది శ్రీలీలీ బ్యూటీ. కానీ ఈ సారి మాత్రం.. ఎందుకో కాస్త ఎక్కువగానే సోషల్ మీడియాలో తిరిగేస్తుంది. కుర్చీ మడపెట్టి సాంగ్‌లో వేసిన స్టెప్పులతో.. గుంటూరోన్ని ఏ కర్మ.. ఏకంగా మగజాతి మొత్తాన్ని మడతెట్టేసింది. తన గురించే మాట్లాడేలా చేసుకుంటోంది. కన్నడ నుంచి క్యూట్ గా.. స్వీట్గా.. టాలీవుడ్ లోని దిగిన శ్రీలీల.. వచ్చీ రాగానే.. మొదట మేకర్స్ అందర్నీ మడతెట్టేసింది.
ఇప్పుడేంటి ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంది శ్రీలీలీ బ్యూటీ. కానీ ఈ సారి మాత్రం.. ఎందుకో కాస్త ఎక్కువగానే సోషల్ మీడియాలో తిరిగేస్తుంది. కుర్చీ మడపెట్టి సాంగ్‌లో వేసిన స్టెప్పులతో.. గుంటూరోన్ని ఏ కర్మ.. ఏకంగా మగజాతి మొత్తాన్ని మడతెట్టేసింది. తన గురించే మాట్లాడేలా చేసుకుంటోంది. కన్నడ నుంచి క్యూట్ గా.. స్వీట్గా.. టాలీవుడ్ లోని దిగిన శ్రీలీల.. వచ్చీ రాగానే.. మొదట మేకర్స్ అందర్నీ మడతెట్టేసింది. తన యాక్టింగ్ ట్యాలెంట్‌తో.. తన లుక్స్ స్వీట్‌నెస్‌తో.. వరుస సినిమా ఛాన్సులు వచ్చేలా చేసుకుంది. అలా.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసే వరకు వచ్చింది. గుంటూరు కారం సినిమాలో… ఛాన్స్ కొట్టేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sai Pallavi: అందరు హీరోయిన్లలా కాదు.. ఎంతైనా ఈమె వేరబ్బా…
ఒక్క ఫోటోతో.. తన ప్రేమను చెప్పేసిన సూపర్ స్టార్
Aamir Khan: 58ఏళ్ల వయసులో.. ఆ పనేంటి సామి
తన మాటలతో.. అందర్నీ ఏడిపించేసిన తారకరత్న భార్య
Conjuring Kannappan: భయపెట్టిన కన్జూరింగ్ కన్నప్పన్.. ఇప్పుడు ఓటీటీలో…