Salaar: RRRని బీట్‌ చేసి.. హిస్టరీ క్రియేట్ చేసిన ప్రభాస్‌

Updated on: Dec 03, 2023 | 10:59 AM

రెబల్ స్టార్ ప్రభాస్‌ను ... డైనోసార్‌తో పోలుస్తూ... సలార్‌ టీజర్‌లో ఏ క్షణాన డైలాగ్‌ చెప్పించారో కానీ.. అప్పటి నుంచి డైనోసార్‌గా... డార్లింగ్‌ పేరు ఫిక్స్‌ అయిపోయింది,. అందుకు తగట్టే.. తాజాగా రిలీజ్ అయిన సలార్ ట్రైలర్ .. రికార్డులు బద్దలు కొడుతోంది. ఒక్క వ్యూస్‌ విషయంలోనే కాదు.. లైక్స్‌ విషయంలో కూడా..! ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్. భారీ బడ్జెట్‌తో.. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఎట్టకేలకు ట్రైలర్ రిలీజైంది.

రెబల్ స్టార్ ప్రభాస్‌ను … డైనోసార్‌తో పోలుస్తూ… సలార్‌ టీజర్‌లో ఏ క్షణాన డైలాగ్‌ చెప్పించారో కానీ.. అప్పటి నుంచి డైనోసార్‌గా… డార్లింగ్‌ పేరు ఫిక్స్‌ అయిపోయింది,. అందుకు తగట్టే.. తాజాగా రిలీజ్ అయిన సలార్ ట్రైలర్ .. రికార్డులు బద్దలు కొడుతోంది. ఒక్క వ్యూస్‌ విషయంలోనే కాదు.. లైక్స్‌ విషయంలో కూడా..! ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్. భారీ బడ్జెట్‌తో.. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఎట్టకేలకు ట్రైలర్ రిలీజైంది. రిలీజ్‌ అవ్వడమే కాదు.. ఆ ట్రైలర్‌ ఓ నయా రికార్డ్‌ను క్రియేట్ చేసింది. కేవలం 6 గంటల 4 నిమిషాల్లోనే మిలియన్ లైక్స్‌ వచ్చేలా చేసుకుంది. ఈ ఫీట్‌తో టాలీవుడ్ లోనే హిస్టరీ క్రియేట్ చేసింది ప్రభాస్ సలార్. ఇక ప్రభాస్ సలార్ మూవీ తర్వాత.. ట్రిపుల్‌ ఆర్ ఏడు గంటల నలబైమూడు నిమిషాల్లో వన్ మిలియన్ లైక్స్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ రికార్డును బ్రేక్ చేసి.. దాని ముందు నిలుచుంది రెబల్ స్టార్ సలార్ మూవీ.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్

తెలంగాణ పోలింగ్ ఫలితాల లైవ్ కౌంటింగ్ అప్‌డేట్స్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పార్టీల ఫలితాలు లైవ్