Anjali: హీరోయిన్ మీదకొచ్చిన ఫ్యాన్.. పక్కకు నెట్టిన కమెడియన్
రీసెంట్గా తిరుమలకు వెళ్లిన హీరోయిన్ అంజలికి కూడా ఇదే సిట్చ్యూవేషనే ఎదురైంది. శ్రీవారి దర్శనం తర్వాత బయటికి వచ్చిన అంజలిని చూడ్డానికి .. ఫోటో దిగడానికి అక్కడున్న భక్తులు ఒక్కసారిగా ఎగబడ్డారు. అందులో ఒక వ్యక్తి తొందర్లో హీరోయిన్ మీదికొచ్చినంత పని చేశాడు.
Published on: Apr 16, 2024 01:18 PM