Tollywood Star Heroes: స్టార్ హీరోల తీరుతో అసహనంలో ఫ్యాన్స్..! యంగ్ హీరోస్ కు తగ్గిన స్పీడ్..

|

May 24, 2023 | 6:53 PM

బాహుబలి 2 సినిమాకు 1800 కోట్లు వచ్చినపుడు ఏదో ఒక్క సినిమాకు అలా కనెక్ట్ అయ్యారు కాబట్టి వచ్చాయిలే అనుకున్నారంతా. అనుకున్నట్లుగానే ఆ తర్వాత 1000 కోట్ల సినిమా రావడానికి మూడేళ్లకు పైగానే టైమ్ పట్టింది. మళ్లీ కేజియఫ్ 2తో యశ్.. ట్రిపుల్ ఆర్‌తో రాజమౌళి మరోసారి 1000 కోట్ల మార్క్ అందుకుని ఔరా అనిపించారు.

బాహుబలి 2 సినిమాకు 1800 కోట్లు వచ్చినపుడు ఏదో ఒక్క సినిమాకు అలా కనెక్ట్ అయ్యారు కాబట్టి వచ్చాయిలే అనుకున్నారంతా. అనుకున్నట్లుగానే ఆ తర్వాత 1000 కోట్ల సినిమా రావడానికి మూడేళ్లకు పైగానే టైమ్ పట్టింది. మళ్లీ కేజియఫ్ 2తో యశ్.. ట్రిపుల్ ఆర్‌తో రాజమౌళి మరోసారి 1000 కోట్ల మార్క్ అందుకుని ఔరా అనిపించారు. బాలీవుడ్‌కు అందని ద్రాక్షలా ఉన్న 1000 కోట్ల మార్క్‌ను 2023లో పఠాన్‌తో అందుకుని చరిత్ర సృష్టించారు షారుక్ ఖాన్. దాంతో ఇప్పుడు ప్రతీ పెద్ద సినిమాకు 1000 కోట్లు అనేది కామన్ టార్గెట్ అయిపోయింది. పాన్ ఇండియా మార్కెట్ ఉందిగా.. పైగా ఓవర్సీస్ కూడా ఉంది.. మరింకేంటి 1000 కోట్లు వచ్చేస్తాయిలే అంటున్నారంతా.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.