Amala Paul : 5 నెలల గర్భంతో.. సినిమాకోసం కష్టపడుతున్న అమల
రీసెంట్గా తాను కన్వీస్ అంటూ.. గుడ్ న్యూస్ చెప్పిన అమలా.. ఎట్ ప్రెజంట్ తాను కడుపుతో ఉన్నా కూడా.. తన అప్ కమింగ్ ఫిల్మ్ ది గోట్ లైఫ్ కోసం కష్టపడుతోంది. ఈ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటోంది. హీరోయిన్‌గా తన బాధ్యత తను శ్రద్దగా చేస్తూ.. అందరి చేత చప్పట్లు కొట్టించుకుటోంది.
కొంత మంది వర్క్ డెడికేషన్ చూస్తుంటే.. ముచ్చటేస్తుంటుంది. వాటే డెడికేషన్ అనాలని అనిపిస్తుంటుంది. హీరోయిన్ అమలా పాల్ విషయంలో కూడా అలానే అనిపిస్తుంది ఇప్పుడు అందరికీ..! రీసెంట్గా తాను కన్వీస్ అంటూ.. గుడ్ న్యూస్ చెప్పిన అమలా.. ఎట్ ప్రెజంట్ తాను కడుపుతో ఉన్నా కూడా.. తన అప్ కమింగ్ ఫిల్మ్ ది గోట్ లైఫ్ కోసం కష్టపడుతోంది. ఈ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటోంది. హీరోయిన్‌గా తన బాధ్యత తను శ్రద్దగా చేస్తూ.. అందరి చేత చప్పట్లు కొట్టించుకుటోంది. దాంతో పాటు.. ఈ టైంలో ఇది అవసరమే అనే కామెంట్ కూడా వచ్చేలా చేసుకుంటోంది.
Published on: Mar 14, 2024 09:17 PM
వైరల్ వీడియోలు
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్
ఈ కోతుల దూకుడును ఆపేదెలా?
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!

