Dulquer Salman: తెలిసి తెలిసి వాళ్లతో పెట్టుకున్నాడు ఇప్పుడు బాధపడుతున్నాడు..(video)
దుల్కర్ సల్మాన్ చూడ్డానికి మంచి బాలుడులా ఉంటారు. ముద్దు ముద్దుగా నవ్వుతుంటారు. మొహమాటంగా మాట్లాడుతుంటారు. తన పనేదో తాను చేసుకుంటూ.. అన్ని లాంగ్వేజెస్‌లలో సినిమాలు చేస్తున్నారు.
దుల్కర్ సల్మాన్ చూడ్డానికి మంచి బాలుడులా ఉంటారు. ముద్దు ముద్దుగా నవ్వుతుంటారు. మొహమాటంగా మాట్లాడుతుంటారు. తన పనేదో తాను చేసుకుంటూ.. అన్ని లాంగ్వేజెస్‌లలో సినిమాలు చేస్తున్నారు. అందర్నీ తన మంచి తనంతో కలుపుకు పోతుంటారు. ఇదంతా బానే ఉన్నా.. తాజాగా చేసిన కొన్ని కామెంట్సే ఇప్పుడు ఈయనపై కొందరు ఫైర్ అయ్యేలా చేస్తోంది. అనవసర మాటలెందుకని వారిచేతే నెట్టింట కామెంట్ పెట్టిస్తోంది. ఎస్ ! ఇప్పడితే సీతారామం సినిమాతో తెలుగులో దిమ్మతిరిగే హిట్ కొట్టిన దుల్కర్.. ఆ సినిమా హిందీ డబ్బింగ్‌తో బాలీవుడ్ లోనూ అందర్నీ ఆకట్టుకుంటున్నారు. దాంతో పాటే బాల్కి డైరెక్షన్లో ‘చుప్’ అనే స్ట్రెయిట్ హిందీ ఫిల్మ్ చేస్తున్నారు. ఇక ఈసినిమా ప్రమోషన్ లో భాగంగానే ఓ ఇంటర్య్వూకు వెళ్లిన దుల్కర్.. బాయ్ కాట్ కల్చర్ బాలీవుడ్‌లో తప్పితే మరెక్కడ లేదన్నట్టు మాట్లాడారు. నెట్టింట కొంత మంది మనస్సు చివుక్కుమనేలా చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నీటి కొలను చూసి సరదాపడిన కుందేలు.. ఏం చేసిందో చూడండి..
ఒకే వ్యక్తిని ఓకే పాము ఐదు సార్లు కాటేసింది.. ఆ ప్లేస్ లో మాత్రమే..
మరణించిన యజమాని కోసం శ్మశానానికి పరుగెత్తిన ఆవు !!
తుపాకి చేతపట్టి పిల్లలను స్కూలుకు తీసుకెళ్తున్న తండ్రి !! కారణం తెలిస్తే షాకే..
కొరివితో తల గోక్కోవడం అంటే ఇదే.. పడగవిప్పిన 3 నాగులతో పరాచకాలు.. ఇచ్చిపడేశాయ్‌గా