Jr.NTR: ఫీల్ అవుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. డబల్ ధమాకా..
ఫ్యాన్స్ అన్నాక.. అడగడం కామన్! అప్డేట్ అంటూ అరవడం కామన్! యాజిటీజ్‌గా... ! హీరోలన్నాక లైట్ తీసుకోవడం కామన్! డోంట్ ఆస్క్ అప్డేట్స్!
ఫ్యాన్స్ అన్నాక.. అడగడం కామన్! అప్డేట్ అంటూ అరవడం కామన్! యాజిటీజ్‌గా… ! హీరోలన్నాక లైట్ తీసుకోవడం కామన్! డోంట్ ఆస్క్ అప్డేట్స్! అంటూ ఫైర్ అవడం కూడా కామన్! అయితే ఈ కామన్ థింగ్‌నే ఎట్ ప్రజెంట్ సర్‌ప్రైజింగ్ థింగ్‌గా మార్చబోతున్నారట మన తారక్! తన మీద ఫీలైన తన ఫ్యాన్స్ కోసం దిమ్మతిరిగే అప్డేట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!
వైరల్ వీడియోలు
Latest Videos