RGV – Amitabh: అమితాబ్‌తో ఆర్జీవీ గొడవ.! వర్మ షాకింగ్ కామెంట్స్.. వీడియో
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఏం చేసిన అది హాట్ టాపిక్ గా మారిపోతుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో అలరిస్తున్న వర్మ పలు వివాడల్లోనూ చిక్కుకుంటున్నారు. ఆయితే ఎన్ని వివాదలు వచ్చినా.. ఎక్కడా కూడా వర్మ వెనక్కి తగ్గడంలేదు.. తన స్టైల్ లో సమాదానాలు చెప్తూ కౌంటర్లు ఇస్తున్నారు. అయితే.. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, రామ్ గోపాల్ వర్మ చాలా సాన్నిహితంగా ఉంటారు. ఇద్దరి మధ్య మంచి బంధం ఉంది.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ .. ఏం చేసిన అది హాట్ టాపిక్ గా మారిపోతుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో అలరిస్తున్న వర్మ పలు వివాడల్లోనూ చిక్కుకుంటున్నారు. ఆయితే ఎన్ని వివాదలు వచ్చినా.. ఎక్కడా కూడా వర్మ వెనక్కి తగ్గడంలేదు.. తన స్టైల్ లో సమాదానాలు చెప్తూ కౌంటర్లు ఇస్తున్నారు. అయితే.. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, రామ్ గోపాల్ వర్మ చాలా సాన్నిహితంగా ఉంటారు. ఇద్దరి మధ్య మంచి బంధం ఉంది. ఈ ఇద్దరూ కలిసి సినిమాలు చేశారు. వర్మ, అమితాబ్ కలిసి పనిచేసినప్పుడు, వారి మధ్య ఒక విషయంలో విభేదాలు వచ్చాయట. వర్మ 2005లో సర్కార్ అనే సినిమాను తెరకెక్కించారు. అమితాబ్, రామ్ గోపాల్ వర్మ ఇద్దరూ ఒకరినొకరు చాలా గౌరవించుకున్నప్పటికీ, సినిమాలో ఒక సన్నివేశానికి సంబంధించి వారి మధ్య గొడవ జరిగిందట.
రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఫిల్మ్ కంపానియన్‌తో మాట్లాడుతూ సర్కార్ చిత్రానికి సంబంధించిన కొన్ని విషయాలను పంచుకున్నారు. సర్కార్ సినిమా గురించి చర్చిస్తున్నప్పుడు, వర్మ తనకు, అమితాబ్‌కు మధ్య విభేదాల గురించి వెల్లడించాడు. ఇన్ని సంవత్సరాలలో తాను ఒక్కసారి మాత్రమే అమితాబ్ విభేదించానని చెప్పాడు. “సినిమాలో ఓ సన్నివేశంలో అమితాబ్ నేను చెప్పినట్టు చేయలేదు.. సర్కార్ లో తండ్రి కొడుకుల మద్య జరిగే సన్నివేశంలో అమితాబ్ ను మీ ఫేస్ లో ఎలాంటి ఎక్స్ ప్రెషన్ ఉండకూడదు అని చెప్పాను. దానికి ఆయన ఒప్పుకోలేదు. నాతో విబేధించాడు. చాలా సేపు ఇలా వాదించుకున్నారట. చివరకు వర్మ అమితాబ్ బచ్చన్‌తో వాదించలేనని, ఆయన సలహా మేరకు తాను కోరుకున్న విధంగా సన్నివేశాన్ని తెరకెక్కించానని చెప్పారు. అయితే షూటింగ్ పూర్తయ్యాక రాత్రి 11 గంటలకు అమితాబ్ ఫోన్ చేయడంతో ఆయన ఆశ్చర్యపోయారట. ఫోన్‌లో, అమితాబ్.. రామ్ గోపాల్ వర్మతో మాట్లాడుతూ, నువ్వు చెప్పిన దాని గురించి నేను ఆలోచించాను.. , ఇప్పుడు నువ్వు చెప్పింది నిజమని అనిపిస్తుంది. అందుకే ఆ సన్నివేశాన్ని రీషూట్ చేయమని కోరాడట.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

