Zombie Reddy: జాంబీలు రిటర్న్‌...!! క‌రోనా సెకండ్ వేవ్ ప్రేర‌ణతో... ( వీడియో )
Zobie Reddy 2

Zombie Reddy: జాంబీలు రిటర్న్‌…!! క‌రోనా సెకండ్ వేవ్ ప్రేర‌ణతో… ( వీడియో )

|

May 12, 2021 | 8:38 PM

Zombie Reddy: జాంబీ రెడ్డి.. తెలుగు ప్రేక్ష‌కుల‌ను తొలిసారి జాంబీల‌ను ప‌రిచ‌యం చేసిన సినిమా ఇది. హాలీవుడ్‌కు ప‌రిమిత‌మైన ఇలాంటి కొత్త జోన‌ర్‌ను ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ తెలుగు ప్రేక్ష‌కులకు ప‌రిచ‌యం చేశాడు.