Crazy Fellow Pre Release: క్రేజీ ఫెలో ఆది సాయి కుమార్.. హైదరాబాద్ వేదికగా ప్రీరిలీజ్ ఈవెంట్..(లైవ్)

|

Oct 09, 2022 | 8:09 PM

యంగ్ హీరో ఆది సాయి కుమార్ (Aadi Sai Kumar) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం క్రేజీ ఫెలో. ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌లో నిర్మాణంలో నిర్మాత కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తుండగా.. ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్నారు.


యంగ్ హీరో ఆది సాయి కుమార్ (Aadi Sai Kumar) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం క్రేజీ ఫెలో. ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌లో నిర్మాణంలో నిర్మాత కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తుండగా.. ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 16న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.ఆది చేతిలో గులాబీ పువ్వుల గుత్తితో నవ్వుతూ కనిపిస్తుండగా, హీరోయిన్లు దిగంగనా సూర్యవంశీ, మర్నా మీనన్ సీతాకోకచిలుక రెక్కలుగా చెరో వైపు కనిపించడం ఎలిగెంట్ గా వుంది. ఆర్‌ఆర్ ధృవన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటివరకు విడుదలైన పాటలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Grandfather Marriage: తాత నువ్వు కేక..! తాతయ్య పెళ్లి.. జరగాలి మళ్లీ మళ్లీ.. అందుకే ఇప్పుడు ఐదో పెళ్లి..

Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్‌ బిల్ట్‌ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Published on: Oct 09, 2022 08:03 PM