స్టార్ హీరోయిన్‌తో లిప్ లాక్! ఆమె నోటి దుర్వాసనతో తీవ్ర ఇబ్బంది పడ్డ హీరో

Updated on: Aug 19, 2025 | 5:16 PM

జనరల్‌గా ఓ సినిమాలో లిక్‌ లాక్ సీన్లో.. లేక రొమాంటిక్‌ సీన్లో చేయాల్సి వస్తే.. హీరోయిన్లు కాస్త ఇబ్బందిగా ఫీలవుతుంటారని అందరూ చెబుతుంటారు. కానీ ఈ లైన్‌ కు భిన్నంగా.. ఓ స్టార్‌ హీరోయిన్‌తో లిప్‌ లాక్ సీన్లో నటించడానికి తాను విపరీతంగా ఇబ్బంది పడినట్లు చెప్పారు యానిమల్ బాబీ డియోల్. యానిమల్ సినిమాతో బాలీవుడ్‌ మాత్రమే కాదు.. సౌత్‌ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీల్లోనూ బిజీ అయిపోయిన బాబీ డియోలో.. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో ఓ షాకింగ్ విషయం చెప్పుకొచ్చారు.

తన కెరీర్లో మనీషా కోయిరాలతో చేసిన లిప్‌ లాక్ సీన్.. ఓ చేదు సంఘటన అంటూ కోట్ చేశాడు. 1997 లో వచ్చిన గుప్త్‌ సినిమాలో బాబీ డియాల్, కాజోల్, మనీషా కొయిరాలా నటించారు. అయితే ఈ సినిమాలో బెచానియన్ పాటలో బాబీ డియోల్… మనీషా కోయిరాలతో కాస్త ఇంటిమసీ సీన్లో యాక్ట్ చేయాల్సి వచ్చిందట. దాంతో పాటే లిప్ లాక్ కూడా పెట్టాలని స్క్రిప్ట్‌లో ఉందట. దీంతో ఈ సీన్‌లో భాగంగా ముద్దు పెట్టడానికి రెడీ అయిన బాబీ డియోల్‌కి… హీరోయిన్ మనీషా కోయిరాలా నోటి నుంచి దుర్వాసన వచ్చిందట. పచ్చి ఉల్లిపాయల వాసన తీవ్రంగా రావడంతో.. ఆ రొమాంటిక్ సీన్ చేయడంలో హీరో చాలా ఇబ్బందిపడ్డాడట. షూటింగ్‌కు ముందు మనీషా పచ్చి ఉల్లిపాయలతో చనా చాట్ తిన్నారట. దీని కారణంగా, ఈ రొమాంటిక్ సన్నివేశాన్ని చిత్రీకరించడం ఆమెకు కూడా చాలా కష్టమైందట. అయితే ఆ తర్వాత పలు రీ-టేక్స్ తీసుకున్న అనంతరం సీన్ పూర్తి పూర్తి చేశానంటూ అప్పటి చేదు సంఘనను గుర్తు చేసుకున్నాడు ఈ స్టార్. ప్రస్తుతం ఈయన మాటలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అందర్నీ షాకయ్యేలా చేస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Divvela Madhuri: బిగ్ బాస్‌లోకి మాధురి.. మరి దువ్వాడ సంగతేంటో?

మరీ ఇంత తేడాగా ఉన్నారేంట్రా.. అగ్నిపరీక్ష మీకు కాదు.. చూసే మాకు

ప్రేమికుడి కోసం ప్లాస్టిక్ పడవలో సముద్రం దాటొచ్చిన యువతి.. ఆ తర్వాత?

తన భర్త కోట వెంటే.. తిరిగిరాని లోకాలకు కోట భార్య రుక్మిణీ